ఇద్దరు ఉగ్రవాదులు హతం | two militants killed in an encounter | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉగ్రవాదులు హతం

Oct 15 2015 8:38 AM | Updated on Sep 3 2017 11:01 AM

జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దోడా జిల్లాలో ఈ ఘటన గురువారం వేకువ జామున చోటుచేసుకున్నట్లు మిలటరీ అధికార ప్రతినిధి తెలిపారు. దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందడంతో స్థానిక పోలీసుల సహాయంతో సైన్యం ఉగ్రవాదులను వేటాడే కార్యక్రమం ప్రారంభించింది. వారిని వెతికే క్రమంలో కొందరు ఉగ్రవాదులు తారసపడగా ఎన్ కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement