బావను చంపించి, ఫేసుబుక్ లో షేర్ చేసిన బావమరిది | Man get his brother in law killed, shares the same in facebook | Sakshi
Sakshi News home page

బావను చంపించి, ఫేసుబుక్ లో షేర్ చేసిన బావమరిది

Dec 11 2013 4:45 PM | Updated on Oct 22 2018 7:50 PM

బావను చంపించి, ఫేసుబుక్ లో షేర్ చేసిన బావమరిది - Sakshi

బావను చంపించి, ఫేసుబుక్ లో షేర్ చేసిన బావమరిది

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్ దారుణహత్యకు గురైయ్యాడు. బల్కంపేటలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌ అయిన చంద్రశేఖర్ మంగళవారం శవమై కనిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement