నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు | Indian markets closed on Monday for Guru Nanak Jayanti | Sakshi
Sakshi News home page

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు

Nov 14 2016 9:15 AM | Updated on Sep 4 2017 8:05 PM

ఇండియన్ స్టాక్స్, బాండ్స్, కరెన్సీ మార్కెట్లు నేడు సెలవును పాటించనున్నాయి.

ముంబై: ఇండియన్ స్టాక్స్, బాండ్స్, కరెన్సీ మార్కెట్లు నేడు సెలవును పాటించనున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెలవు చేపట్టనున్నట్టు ప్రకటించాయి. తిరిగి మంగళవారం మార్కెట్లు యథాతథంగా ట్రేడింగ్ కార్యకాలాపాలు నిర్వహించనున్నాయి. కాగ, శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 2.69 శాతం పడిపోయి 8,290.30గా, సెన్సెక్స్ 2.54 శాతం కిందకి జారి 26,818.82గా నమోదయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా క్షీణించి, 67.25/26గా ముగిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement