'బీజేపీలోకి కలాం మనవడు' | apj abdul kalam grandson joined in bjp | Sakshi
Sakshi News home page

'బీజేపీలోకి కలాం మనవడు'

Sep 28 2015 8:06 PM | Updated on Mar 29 2019 9:31 PM

'బీజేపీలోకి కలాం మనవడు' - Sakshi

'బీజేపీలోకి కలాం మనవడు'

భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటి నుంచి ఒకరు బీజేపీలో చేరారు. కలాం అన్న మనవడు ఏపీజే షేక్ సలీం సోమవారం బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటి నుంచి ఒకరు బీజేపీలో చేరారు. కలాం అన్న మనవడు ఏపీజే షేక్ సలీం సోమవారం బీజేపీలో చేరారు. అబ్దుల్ కలాం చనిపోయేవరకు కలాంతో సలీం ఉన్నారు. ఢిల్లీలోని కలాం నివాసంలో అబ్దుల్ కలాంతోపాటు సలీం కొనసాగారు.

Advertisement
 
Advertisement
Advertisement