సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి | young man dies after fall in sagar canal | Sakshi
Sakshi News home page

సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి

Jan 26 2016 10:46 AM | Updated on Sep 3 2017 4:21 PM

సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి

సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి

నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కుత్‌బుషాపురం బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.

గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కుత్‌బుషాపురం బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ బీటెక్ చదువుతూ... నేరేడుచర్లలో ఓ పెట్రోల్ బంక్‌లో పార్ట్‌ టైమ్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున బైక్‌పై వెళుతూ అదుపుతప్పి సాగర్ కెనాలో పడిపోవడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement