నేడు నల్సార్‌కు ఉపరాష్ట్రపతి | venkaiaha naidu to attend nalsar today | Sakshi
Sakshi News home page

నేడు నల్సార్‌కు ఉపరాష్ట్రపతి

Sep 3 2017 1:30 AM | Updated on Oct 16 2018 8:54 PM

నేడు నల్సార్‌కు ఉపరాష్ట్రపతి - Sakshi

నేడు నల్సార్‌కు ఉపరాష్ట్రపతి

శామీర్‌పేట్‌ మండల కేంద్రంలోని నల్సార్‌ లా వర్సిటీ వేదికగా సెప్టెంబర్‌ 3 నుంచి 10 వరకు అంతర్జాతీయ న్యాయసంస్థ 78వ సమావేశాలు నిర్వహించనున్నట్లు నల్సార్‌ లా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఫైజాన్‌ ముస్తఫా, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి శనివారం తెలిపారు.

హైదరాబాద్‌: శామీర్‌పేట్‌ మండల కేంద్రంలోని నల్సార్‌ లా వర్సిటీ వేదికగా సెప్టెంబర్‌ 3 నుంచి 10 వరకు అంతర్జాతీయ న్యాయసంస్థ 78వ సమావేశాలు నిర్వహించనున్నట్లు నల్సార్‌ లా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఫైజాన్‌ ముస్తఫా, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి శనివారం తెలిపారు.

ఆదివారం సాయంత్రం నిర్వహించే సమావేశం ప్రారంభోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హజరవుతారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement