పాఠశాలలకు నేడు ఐచ్ఛిక సెలవు  | Today is optional holiday to schools | Sakshi
Sakshi News home page

పాఠశాలలకు నేడు ఐచ్ఛిక సెలవు 

Oct 18 2017 3:47 AM | Updated on Oct 18 2017 4:14 AM

Today is optional holiday to schools

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఈ నెల 18వ తేదీని ఆప్షనల్‌ హాలిడేగా వినియోగించుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్‌ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రతి ఉన్నత పాఠశాలలోని 30 శాతం మంది టీచర్లే ఐచ్ఛిక సెలవును వినియోగించుకోవాలని, మిగతా వారు పాఠశాలలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలకు ఆప్షనల్‌ హాలిడే నాడు సెలవుగా గతంలోనే విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement