డయగ్నాస్టిక్ సెంటర్‌లో అగ్నిప్రమాదం | fire accident in diagnostic centre | Sakshi
Sakshi News home page

డయగ్నాస్టిక్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

Feb 24 2015 3:46 PM | Updated on Sep 5 2018 9:45 PM

హైదరాబాద్ నగరంలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: నగరంలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రామ్‌గోపాల్‌పేట పరిధిలోగల పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర్లోని కలింగా డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఈరోజు మధ్యాహ్నం  ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

 

షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిఉండ వచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement