శాంసంగ్‌ గెలాక్సీ జె 5ప్రొ 2017 | Samsung Galaxy J5 Pro (2017) launched with Android Nougat, 3000mAh battery | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ జె 5ప్రొ 2017

Jul 5 2017 1:55 PM | Updated on Sep 5 2017 3:17 PM

శాంసంగ్‌ గెలాక్సీ జె 5ప్రొ  2017

శాంసంగ్‌ గెలాక్సీ జె 5ప్రొ 2017

కొరియా మొబైల్‌మేకర్‌ శాంసంగ్‌ జె సిరీస్‌లో అప్‌గ్రేడెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గెలాక్సీ జె 5 ప్రొ 2017 వెర్షన్‌ను విడుదల చేసింది.

న్యూఢిల్లీ:  కొరియా మొబైల్‌మేకర్‌ శాంసంగ్‌  తన జె సిరీస్‌లో అప్‌గ్రేడెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గెలాక్సీ జె 5 ప్రొ 2017 వెర్షన్‌ను విడుదల చేసింది.  2016 మోడల్‌ను అప్‌గ్రేడ్‌  చేసింది.  ఆం‍డ్రాయిడ్‌ 7.0 ఆపరేటింగ్‌సిస్టంతో పాటు ర్యామ్‌, ఇంటర్నల్‌ స్టోరేజ్‌, కెమెరా , మెటల్‌ డిజైన్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ తదితర ఫీచర్లను నవీనకరించిన  ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో లాంచ్‌ చేసింది.  మన కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.19వేలు.

గెలాక్సీ జె 5ప్రొ 2017
5.2అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,
 720x1280 పిక్సెల్‌ రిజల్యూషన్
 ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0
3 జీబీ ర్యామ్‌,
32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256జీబీ ఎక్స్‌పాండబుల్‌
13 పిక్సెల్‌ రియర్‌ కెమెరా
13ఎంపీ సెల్ఫీకెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
అయితే ఇండియాలో ఎపుడు లాంచ్‌ చేస్తుందనేసమాచారం మాత్రం  ఇంకా అందుబాటులోరాలేదు. కాగా జె5  ప్రొ 2016 మాత్రం భారత్‌ రూ.10990ధరలో అమెజాన్‌ద్వారా  లభిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement