సిమన్స్ స్థానంలో గప్టిల్ | Injured Simmons out of IPL 2016, Guptill named replacement | Sakshi
Sakshi News home page

సిమన్స్ స్థానంలో గప్టిల్

Apr 14 2016 1:08 AM | Updated on Sep 3 2017 9:51 PM

సిమన్స్ స్థానంలో గప్టిల్

సిమన్స్ స్థానంలో గప్టిల్

గాయంనుంచి కోలుకొని వచ్చి టి20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌ను ముంచిన వెస్టిండీస్ క్రికెటర్ లెండిల్ సిమన్స్ మళ్లీ గాయం బారినపడ్డాడు.

గాయంనుంచి కోలుకొని వచ్చి టి20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌ను ముంచిన వెస్టిండీస్ క్రికెటర్ లెండిల్ సిమన్స్ మళ్లీ గాయం బారిన పడ్డాడు. దాంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు అతను పూర్తిగా దూరమయ్యాడు. అతని స్థానంలో ముంబై ఇండియన్స్ మార్టిన్ గప్టిల్‌ను తీసుకుంది. విధ్వంసకర ఓపెనర్ అయినా ఐపీఎల్ వేలంలో న్యూజిలాండ్ స్టార్ గప్టిల్‌ను ఎవరూ తీసుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement