ఆనంద్‌కు తొలి ‘డ్రా’ | First dra to the anand | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొలి ‘డ్రా’

Aug 27 2015 12:41 AM | Updated on Sep 3 2017 8:10 AM

వరుసగా రెండు పరాజయాల అనంతరం భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఖాతా తెరిచాడు

 సెయింట్ లూయిస్ (అమెరికా) : వరుసగా రెండు పరాజయాల అనంతరం భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఖాతా తెరిచాడు. వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్ తర్వాత ఆనంద్ అర పాయింట్‌తో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement