ఫెన్సింగ్ వరల్డ్ కప్ పోటీలకు భాగ్యశ్రీ | bhagya sree moves to fencing world cup | Sakshi
Sakshi News home page

ఫెన్సింగ్ వరల్డ్ కప్ పోటీలకు భాగ్యశ్రీ

Jan 7 2017 10:57 AM | Updated on Sep 5 2017 12:41 AM

ఫెన్సింగ్ వరల్డ్ కప్ పోటీలకు భాగ్యశ్రీ

ఫెన్సింగ్ వరల్డ్ కప్ పోటీలకు భాగ్యశ్రీ

ఫెన్సింగ్ క్రీడలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి తిప్పిరినేని భాగ్యశ్రీ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్: ఫెన్సింగ్ క్రీడలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి తిప్పిరినేని భాగ్యశ్రీ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. అల్జీరియాలో జరుగనున్న ప్రపంచకప్ పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈనెల 13 నుంచి 15 వరకు వరల్డ్‌కప్ పోటీలు జరుగుతాయి.

 

గతేడాది జరిగిన జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె విశేషంగా రాణించింది. ఆ టోర్నీలో 8వ ర్యాంకులో నిలిచి వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement