బ్యాడ్‌లక్... సిద్ధార్థ్ త్రివేది | Badluck...sidharth thrivedi | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌లక్... సిద్ధార్థ్ త్రివేది

Sep 14 2013 1:25 AM | Updated on Sep 1 2017 10:41 PM

2002-03 సీజన్‌లో ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ఆరంభించిన త్రివేది ఆ ఏడాది జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసి భవిష్యత్ ఉన్న మీడియం పేసర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ఆసీస్‌లో శిక్షణ కోసం బోర్డర్-గవాస్కర్ స్కాలర్‌షిప్ సైతం పొందాడు. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన చూపినా జాతీయ జట్టులో తీవ్ర పోటీ నెలకొన డంతో చోటు లభించకుండా పోయింది. తమ జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను తొలి ఐపీఎల్‌లో విజేతగా నిలబెట్టడంలో త్రివేది పాత్ర కీలకం.  
 
Advertisement
 
Advertisement
Advertisement