ఉత్తర భారతంలో ఘనంగా 'కర్వా చౌత్' | Karwa Chauth is a traditional Hindu festival celebrated in northern India | Sakshi
Sakshi News home page

ఉత్తర భారతంలో ఘనంగా 'కర్వా చౌత్'

Oct 22 2013 12:12 PM | Updated on Sep 1 2017 11:52 PM

ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని మహిళలు కర్వా చౌత్ పండగను సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు తమ అర చేతులకు పలు అందమైన ఆకృతులలో గోరింటాకు పెట్టుకున్నారు. కొత్తగా పెళ్లయిన వధువు తన కుటుంబం సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో విలసిల్లాలని, అలాగే తన పసుపు, కుంకుమల సౌభాగ్యం కలకాలం ఉండాలని రోజంతా ఉపవాసం చేస్తారు.సాయంత్రం చంద్రుడిని చూసిన అనంతరం నవ వధువు భోజనం చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement