ఖతర్‌లో 7న.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Telangana Formation day Celebrations to be held in Qatar - Sakshi

గల్ఫ్‌ డెస్క్‌ : ఖతార్‌లోని తెలంగాణ గల్ఫ్‌ సమితి ఆధ్వర్యంలో జూన్‌ 7న తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో పాటు ఈద్‌ మిలాప్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు తెలంగాణ గల్ఫ్‌ సమితి  ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కతిక కార్యక్రమాలలో రాష్ట్ర ఉత్తమ జానపద అవార్డు గ్రహీత రేలారే రేలా ఫేం గంగ పాల్గొననున్నారు. ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌ అశోకా హాల్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనాలనుకునే ఖతార్‌లోని తెలంగాణ వాసులు ఎంట్రీ పాసుల కోసం ఈ కింది నంబర్లలో సంప్రదించవచ్చు.

దోహా: 33625731, 70691202, 55883866, 66517476, వక్రా: 33473690, 30201243, సాన్‌యా: 70926360, 66732459, 70024431, లేబర్‌సిటీ: 55756964, 33241860, సాల్వా రిసార్ట్‌: 50370906.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top