వెండితెరపై... మనోరంజనం! | ready to release kamala hasan uttama villan | Sakshi
Sakshi News home page

వెండితెరపై... మనోరంజనం!

Apr 3 2015 11:03 PM | Updated on Sep 2 2017 11:48 PM

వెండితెరపై... మనోరంజనం!

వెండితెరపై... మనోరంజనం!

ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రపోషణ ద్వారా తనకు తాను సవాల్ విసురుకొనే నటుడు కమల్ హాసన్.

ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రపోషణ ద్వారా తనకు తాను సవాల్ విసురుకొనే నటుడు కమల్ హాసన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలు. 

రమేశ్ అరవింద్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల చేస్తున్నామని తెలుగులో ఈ సినిమాను అందిస్తున్న నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. విభిన్న పాత్రపోషణ ద్వారా ప్రేక్షకులను అలరించే నటుడు మనోరంజన్‌గా ఈసారి కమల్ కనువిందు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement