ఆ వార్తలపై అనసూయ సీరియస్..! | Anchor anasuya fire on plastic surgery comments | Sakshi
Sakshi News home page

ఆ వార్తలపై అనసూయ సీరియస్..!

Jun 22 2017 12:30 PM | Updated on Sep 5 2017 2:14 PM

ఆ వార్తలపై అనసూయ సీరియస్..!

ఆ వార్తలపై అనసూయ సీరియస్..!

బుల్లితెరపై సత్తా చాటి, ప్రస్తుతం వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యాంకర్ అనసూయ, తనపై సోషల్

బుల్లితెరపై సత్తా చాటి, ప్రస్తుతం వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యాంకర్ అనసూయ, తనపై సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలపై సీరియస్ అయ్యింది. కొద్ది రోజులుగా అనసూయ లావు తగ్గేందుకు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలను ఓ అభిమాని అనసూయి దృష్టికి తీసుకురావటంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను షార్ట్ కట్స్ నమ్మనని.. ఎలాంటి సర్జరీ చేయించుకోవటం లేదని తెలిపింది. నా నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండానే ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement