మళ్లీ ‘వాటర్లూ’.. | Water supply and sanitation in Belgium | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘వాటర్లూ’..

Jun 21 2015 5:01 AM | Updated on Sep 3 2017 4:04 AM

మళ్లీ ‘వాటర్లూ’..

మళ్లీ ‘వాటర్లూ’..

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయిగానీ భీకర యుద్ధం మాత్రం గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగింది.

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయిగానీ భీకర యుద్ధం మాత్రం గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగింది. ఎక్కడంటారా? బెల్జియం దేశంలోని వాటర్లూ ప్రాంతంలో. ఆంగ్లో-ప్రష్యన్ సంకీర్ణ సేనలు 1815 జూన్‌లో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ను వాటర్లూ యుద్ధంలో ఓడించి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 52 దేశాలకు చెందిన 6,000 మంది ఔత్సాహికులు ఇలా యుద్ధం చేసి ఆనాటి ఘట్టాన్ని గుర్తుచేశారు. ఈ వేడుకను చూసేందుకు 60,000 మందికి పైగా తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement