వివాహ వేడుకల్లో రాంచరణ్ | Wedding celebrations Ramcharan | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకల్లో రాంచరణ్

Jan 27 2015 12:30 AM | Updated on Sep 2 2017 8:18 PM

వివాహ వేడుకల్లో రాంచరణ్

వివాహ వేడుకల్లో రాంచరణ్

రాంచరణ్ యూసఫ్‌గూడలోని సవేరా ఫంక్షన్ హాల్‌....

ప్రముఖ సినీ నటుడు

రాంచరణ్ యూసఫ్‌గూడలోని సవేరా ఫంక్షన్ హాల్‌లో జరిగిన మల్లేష్ వివాహ వేడుకల్లో పాల్గొని, వధువరులను ఆశీర్వదించారు. రామ్‌చరణ్ వద్ద మల్లేష్ అంగరక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
 జూబ్లీహిల్స్
 

Advertisement
 
Advertisement
Advertisement