నేడు హైదరాబాద్ జేఎన్‌టీయూ బంద్ | JNTU Hyderabad bandh today | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్ జేఎన్‌టీయూ బంద్

Jan 22 2016 8:40 AM | Updated on Sep 4 2018 5:07 PM

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా శుక్రవారం బంద్ పాటించాలని జేఎన్‌టీయూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా శుక్రవారం బంద్ పాటించాలని జేఎన్‌టీయూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. యూనివర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లోనూ తరగతులు బహిష్కరించాలని కోరాయి. బంద్‌లో భాగంగా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ధర్నాలో పాల్గొనాలని కోరాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement