రేస్ క్లబ్ పై ఈడీ దాడులు | enforcement officers rides race club in malakpet | Sakshi
Sakshi News home page

రేస్ క్లబ్ పై ఈడీ దాడులు

Oct 4 2015 7:41 PM | Updated on Sep 5 2018 1:38 PM

మలక్ పేటలోని రేస్ క్లబ్పై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: మలక్ పేటలోని రేస్ క్లబ్పై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆరుగురు బుకీలను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వారి దగ్గర నుంచి రూ.50 లక్షలు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement