ఆ నేడు 3 సెప్టెంబర్ 1976 | That today, 3 September 1976 | Sakshi
Sakshi News home page

ఆ నేడు 3 సెప్టెంబర్ 1976

Sep 2 2015 11:19 PM | Updated on Oct 17 2018 4:36 PM

ఆ  నేడు 3 సెప్టెంబర్ 1976 - Sakshi

ఆ నేడు 3 సెప్టెంబర్ 1976

న్యూయార్క్ నుంచి జెనీవా బయల్దేరిన స్విస్ ఎయిర్‌క్రాఫ్ట్... గాలిలో లేచిన గంటకు నోవా స్కాటియా సముద్రతీర ప్రాంతంలో ....

గాలిలో లేచిన గంటకే...

 న్యూయార్క్ నుంచి జెనీవా బయల్దేరిన స్విస్ ఎయిర్‌క్రాఫ్ట్... గాలిలో లేచిన గంటకు నోవా స్కాటియా సముద్రతీర ప్రాంతంలో కూలిపోయింది. మెక్‌డొన్నెల్ డగ్లాస్ ఎం.డి-11 అనే ఆ స్కాటిష్ విమానంలో ప్రయాణిస్తున్న 229 మందీ ఆ దుర్ఘటనలో మరణించారు. అయితే విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై స్పష్టత రాలేదు.

దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని తాము భావించడం లేదని యు.ఎస్. ఇంటెలిజెన్స్ ప్రకటించింది. క్యాబిన్ నుంచి పొగలు వచ్చాయని, ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం కూలిపోయిందని రెస్క్యూ టీమ్ నివేదికను అందజేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement