మళ్లీ వచ్చేశాయి! | ripped jeans for women come again | Sakshi
Sakshi News home page

మళ్లీ వచ్చేశాయి!

Apr 17 2014 1:13 AM | Updated on Sep 2 2017 6:07 AM

మళ్లీ వచ్చేశాయి!

మళ్లీ వచ్చేశాయి!

ఫ్యాషన్ అనేది ‘టాటా... వీడుకోలు’ అని ఎప్పుడూ పాడదు.

 ట్రెండ్
 ఫ్యాషన్ అనేది ‘టాటా... వీడుకోలు’ అని ఎప్పుడూ పాడదు. ఎందుకంటే అది వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వస్తుంది. ‘బాగున్నారా!’ అని పలకరిస్తుంది. ‘రిప్పెడ్ జీన్స్’ హవా 1990 ప్రాంతంలో బాగా నడిచింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ముందుకు వచ్చింది. ఈ జీన్స్ వేసుకోవడాన్ని ఇప్పుడు కుర్రకారు ఇష్టపడుతున్నారు.


 ఒకప్పుడు ప్యాంట్‌లో ఏ చిన్న చిరుగు కనిపించినా ‘ఇక సెలవా మరి!’ అని మూలకు పడేసేవాళ్లం.
 ‘రిప్పెడ్ జీన్స్’లో  ఎన్నో చిరుగులు!  ఎంత ఎక్కువ చిరుగులు కనిపిస్తే ఇప్పుడు అంత ఫ్యాషన్ అన్నమాట!

Advertisement
 
Advertisement
Advertisement