తులసి రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు? | Mangalagiri TDP cadre protest over ticket allotted to tulasi ramachandraprabhu | Sakshi
Sakshi News home page

తులసి రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు?

Apr 18 2014 10:38 AM | Updated on Aug 10 2018 8:06 PM

తులసి రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు? - Sakshi

తులసి రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు?

మంగళగిరి టీడీపీలో ముసలం పుట్టింది. పారిశ్రామిక వేత్త తులసీ రామచంద్రప్రభుకు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు : మంగళగిరి టీడీపీలో ముసలం పుట్టింది. పారిశ్రామిక వేత్త తులసీ రామచంద్రప్రభుకు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గపు సీటును తులసి రామచంద్రప్రభు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో స్థానికేతరుడికి టికెట్ ఎలా కేటాయించారంటూ టీడీపీ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు శుక్రవారం  తాళం వేశారు.

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టికెట్పైనా రగడ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాదని...ఇటీవలే టీడీపీలో చేరిన వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వటంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ జెండాలు తగులబెట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement