ముందంజలో కొడాలి నాని | kodali nani leads in gudiwada | Sakshi
Sakshi News home page

ముందంజలో కొడాలి నాని

May 16 2014 8:51 AM | Updated on May 25 2018 9:17 PM

ముందంజలో కొడాలి నాని - Sakshi

ముందంజలో కొడాలి నాని

కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని ముందంజలో ఉన్నారు.

గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ఆధిక్యంలో  630 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా మచిలీపట్నంలో పేర్ని నాని వెనుకంజలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement