మూసీలో యువకుడి గల్లంతు.. గాలింపు | Youngster drowned into musi river | Sakshi
Sakshi News home page

మూసీలో యువకుడి గల్లంతు.. గాలింపు

May 22 2016 9:42 PM | Updated on Sep 4 2017 12:41 AM

మోత్కూరు మండలం పొడిచేడు వద్ద మూసీ నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం మూసీ నదిలో ఈత కొడుతుండగా మునిగిపోయాడు.

మోత్కూరు(నల్గొండ జిల్లా): మోత్కూరు మండలం పొడిచేడు వద్ద మూసీ నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం మూసీ నదిలో ఈత కొడుతుండగా మునిగిపోయాడు.

యువకుడు మోత్కూరు మండలం బాసారం గ్రామానికి చెందిన పొట్టపాక ఉపేందర్(25)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement