వడదెబ్బతో జీడి రైతు మృతి | the cashew farmer died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో జీడి రైతు మృతి

Apr 29 2016 3:23 PM | Updated on Sep 3 2017 11:03 PM

విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా శుక్రవారం ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.

విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా శుక్రవారం ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో కోలక భీమారావు (58) శుక్రవారం జీడి తోటకు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు ప్రాణాలు విడిచాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement