షార్ట్ ఫిల్మ్లో సునీత.. | sunitha going to act ragam short film | Sakshi
Sakshi News home page

షార్ట్ ఫిల్మ్లో సునీత..

Sep 8 2016 10:57 PM | Updated on Sep 4 2017 12:41 PM

షార్ట్ ఫిల్మ్లో సునీత..

షార్ట్ ఫిల్మ్లో సునీత..

ప్రముఖ టాలీవుడ్‌ గాయని సునీత తొలిసారిగా నటిస్తున్న ‘రాగం’ షార్ట్‌ ఫిలిం షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది.

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్‌ గాయని సునీత తొలిసారిగా నటిస్తున్న ‘రాగం’ షార్ట్‌ ఫిలిం షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది. ఒంటరి మహిళ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ తన కలలను ఎలా సాకారం చేసుకుందో తెలియజెప్పే కథాంశంతో దీనిని తెరకెక్కిస్తున్నట్లు రూపకర్తలు చెప్పారు. చైతన్య శ్రీ పెరంబుదూర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయికిరణ్, పవిత్ర లోకేశ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement