ఉపాధి కూలీల ఆందోళన | regs labour protest in warangal district | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల ఆందోళన

May 20 2016 1:08 PM | Updated on Sep 4 2017 12:32 AM

ఉపాధి కూలీల ఆందోళన

ఉపాధి కూలీల ఆందోళన

వరంగల్ జిల్లా నర్మెట మండల కేంద్రంలో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు.

వరంగల్: వరంగల్ జిల్లా నర్మెట మండల కేంద్రంలో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా కూలీ ఇవ్వటం లేదంటూ మండలకేంద్రంలోని రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రాస్తారోకోకు పూనుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement