మోమే వనం...ముక్కెరే సుమం | old womens..nose rings | Sakshi
Sakshi News home page

మోమే వనం...ముక్కెరే సుమం

Aug 5 2016 12:19 AM | Updated on Sep 4 2017 7:50 AM

మోమే వనం...ముక్కెరే సుమం

మోమే వనం...ముక్కెరే సుమం

ఆడవాళ్లకు ముక్కెర(నత్తు) ఓల్డ్‌ ఫ్యాషన్‌.

తగరపువలస : ఆడవాళ్లకు ముక్కెర(నత్తు) ఓల్డ్‌ ఫ్యాషన్‌. ప్రస్తుతం అమ్మవారి విగ్రహాలకు తప్ప ముక్కెర ఎవరూ ధరించడంలేదు. కానీ ఇప్పటికీ ముక్కెరను సంప్రదాయంగా ధరిస్తున్న భీమిలి మండలం మజ్జిపేట గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరికి ముక్కెర అలంకారప్రాయంగా కనిపిస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement