కేరాఫ్ అడ్రస్ శివుడు.. | lord shiva statue is the care of address in ghat | Sakshi
Sakshi News home page

కేరాఫ్ అడ్రస్ శివుడు..

Jul 19 2015 10:27 AM | Updated on Aug 1 2018 5:04 PM

కేరాఫ్ అడ్రస్ శివుడు.. - Sakshi

కేరాఫ్ అడ్రస్ శివుడు..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో కొత్తగా నిర్మించిన భారీ మహాశివుని విగ్రహం పుష్కర భక్తులకు అండగా ఉంది.

కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) :  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో కొత్తగా నిర్మించిన భారీ మహాశివుని విగ్రహం పుష్కర భక్తులకు అండగా ఉంది. ఎవరెక్కడున్నా నేనిక్కడున్నా అంటు శివుని విగ్రహాన్ని బండగుర్తుగా చెప్పుకుంటున్నారు. తప్పిపోయిన వారు సైతం శివుని విగ్రహం దగ్గరకు రమ్మంటున్నారు. ఇలా పుష్కరాలకు వచ్చి తప్పిపోయిన వారికి, తమ బంధువులకు తాము ఎక్కడున్నది తెలిపేందుకు శివుడి విగ్రహాన్ని కేరాఫ్ అడ్రస్ గా చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement