అందెశ్రీకి కాళోజీ ఫౌండేషన్‌ పురస్కారం | kaloji foundation award to ande sri | Sakshi
Sakshi News home page

అందెశ్రీకి కాళోజీ ఫౌండేషన్‌ పురస్కారం

Sep 18 2016 2:22 AM | Updated on Sep 4 2017 1:53 PM

కాళోజీ ఫౌండేషన్‌ పురస్కారాన్ని 2016 సంవత్సరానికిగానూ ప్రముఖ కవి అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి తెలిపారు.

కేయూ క్యాంపస్‌ : కాళోజీ ఫౌండేషన్‌ పురస్కారాన్ని 2016 సంవత్సరానికిగానూ ప్రముఖ కవి అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి తెలిపారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘కాళోజీ ఎండోమెంట్‌ లెక్చర్‌’ సెమినార్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు.కాళోజీ వర్ధంతిని పురస్కరించుకొని నవంబర్‌ 13న అందెశ్రీకి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement