సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా | Heritage Jobs In Singareni case postponed | Sakshi
Sakshi News home page

సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా

Feb 9 2017 5:31 PM | Updated on Sep 2 2018 4:16 PM

సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా - Sakshi

సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా

సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టులో నిరుద్యోగులు వేసిన పిల్ గురువారం విచారణకు వచ్చింది.

హైదరాబాద్‌:
సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టులో నిరుద్యోగులు వేసిన పిల్ గురువారం విచారణకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ప్రకటించిందో తెలపాలని కోరింది.

వారు చేసిన మార్గదర్శకాలను అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement