గోదావరి తగ్గుముఖం | godavari flud increase | Sakshi
Sakshi News home page

గోదావరి తగ్గుముఖం

Aug 5 2016 10:52 PM | Updated on Sep 4 2017 7:59 AM

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు

గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. గు

  • భద్రాచలం వద్ద 29 అడుగుల నీటిమట్టం

  • భద్రాచలం: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. గురువారం 33 అడుగులకు చేరుకోగా, నెమ్మదిగా తగ్గుతూ శుక్రవారం సాయంత్రం  భద్రాచలం వద్ద 29 అడుగుల నీటిమట్టానికి చేరింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి ప్రవాహం గోదావరిలోకి లేకపోవడంతో ఇప్పట్లో వరద భయం లేదని భద్రాచలం నీటిపారుదల శాఖ డీఈ రాంప్రసాద్‌ తెలిపారు. భద్రాచలం వద్ద స్నానఘాట్‌ విశాలంగా ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలగలేదు. నదిలో పడవలపై గజ ఈతగాళ్లను అధికారులు అందుబాటులో ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement