గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణపై నిరసనల వెల్లువ | Farmers to protest on elaboration of gannavaram airport | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణపై నిరసనల వెల్లువ

Feb 28 2016 12:54 PM | Updated on Sep 3 2017 6:37 PM

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణపై ఆదివారం కృష్ణా జిల్లాలో నిరసనల జ్వాల వెల్లువెత్తింది.

కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణపై ఆదివారం కృష్ణా జిల్లాలో నిరసనల జ్వాల వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో నాలుగు రెవెన్యూ గ్రామాల్లో గ్రామ సభలను బహిష్కరించినట్టు తెలుస్తోంది.

బుద్ధవరం, దావోజీగూడెం, అజ్జంపూడి, ఒటుపల్లి పలు ప్రాంతాల రైతులు నిరసనకు దిగారు. గన్నవరం విమానశ్రయం విస్తరణ విషయంలో భూ సమీకరణను నిరసిస్తూ రైతులు సభలను బహిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement