డీఎడ్‌ రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన | d-ed certificates verifications | Sakshi
Sakshi News home page

డీఎడ్‌ రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన

Aug 31 2016 9:49 PM | Updated on Sep 4 2017 11:44 AM

డిప్లమో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎల్‌ఈడి)లో ప్రవేశాల కోసం రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనకు రెండోరోజు బుధవారం 181 మంది హాజరైనట్టు బొమ్మూరు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.జయప్రకాశరావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించిన తరువాత పైనల్‌ అడ్మిషన్‌ లెటర్‌ ఇచ్చామని తెలిపారు.

  • హాజరైన 181 మంది అభ్యర్థులు
  • రాజమహేంద్రవరం రూరల్‌ :
    డిప్లమో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎల్‌ఈడి)లో ప్రవేశాల కోసం రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనకు రెండోరోజు బుధవారం 181 మంది హాజరైనట్టు బొమ్మూరు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.జయప్రకాశరావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం   ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించిన తరువాత పైనల్‌ అడ్మిషన్‌ లెటర్‌ ఇచ్చామని తెలిపారు. అలాగే మొదట విడత కౌన్సెలింగ్‌కు హాజరై కళాశాల మార్పు చేసుకున్న 245 మంది హాజరై కొత్తగా కేటాయించిన కళాశాల అడ్మిషన్‌ లెటరును తీసుకున్నారని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. గురువారం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ఆయన తెలిపారు.
     

Advertisement
 
Advertisement
Advertisement