సీబీఐ వలలో ఐటీ అధికారి | cbi arrests an income tax officer for accepting bribe | Sakshi
Sakshi News home page

సీబీఐ వలలో ఐటీ అధికారి

Dec 28 2016 9:31 PM | Updated on Sep 4 2017 11:49 PM

సీబీఐ వలలో ఐటీ అధికారి

సీబీఐ వలలో ఐటీ అధికారి

ఆదాయపు పన్ను శాఖాధికారి ఒకరు సీబీఐ వలకు చిక్కారు.

విశాఖపట్నం: ఆదాయపు పన్ను శాఖాధికారి ఒకరు సీబీఐ వలకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఐటీ అధికారి శ్రీనివాసరావును సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.2.03 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులు శ్రీనివాసరావును గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement