రేపటి బ్యాంకుల సమ్మె వాయిదా | tomorrow's Bankers strike postponed | Sakshi
Sakshi News home page

రేపటి బ్యాంకుల సమ్మె వాయిదా

Jan 6 2015 7:40 PM | Updated on Sep 2 2017 7:19 PM

రేపటి బ్యాంకుల సమ్మె వాయిదా

రేపటి బ్యాంకుల సమ్మె వాయిదా

బ్యాంకర్లు దేశవ్యాప్తంగా బుధవారం తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకర్లు బుధవారం తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నారు. 12.5 శాతం వేతన సవరణకు జాతీయ బ్యాంకింగ్ అసోసియేషన్ అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతన సవరణకు సంబంధించి మరోసారి అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం చర్చలు జరపనుంది. బ్యాంకు ఉద్యోగులు 23 శాతం మేరకు వేతన సవరణ కోరుతున్నట్టు అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు సంఘం ప్రధాన కార్యదర్శి రాంబాబు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement