జియో నేచురల్ చేతికి సంగీత ఆహార్ | jiyo natural buy to sangeetha aahar | Sakshi
Sakshi News home page

జియో నేచురల్ చేతికి సంగీత ఆహార్

May 25 2016 1:17 AM | Updated on Sep 4 2017 12:50 AM

జియో నేచురల్ చేతికి సంగీత ఆహార్

జియో నేచురల్ చేతికి సంగీత ఆహార్

ఆహార ఉత్పత్తుల డెలివరీ కంపెనీ సంగీత ఆహార్‌ను జియో నేచురల్ కంపెనీ కొనుగోలు చేసింది.

బెంగళూరు: ఆహార ఉత్పత్తుల డెలివరీ కం పెనీ సంగీత ఆహార్‌ను జియో నేచురల్ కంపె నీ కొనుగోలు చేసింది. సంగీత ఆహార్ విలీనం కారణంగా తమ ఆదాయం 30 శాతం మేర పెరగగలదని జియో నేచురల్ అంచనా వేస్తోంది. సంగీత ఆహార్ కొనుగోలు వల్ల రోజుకు 6వేలకు పైగా భోజనాలను అందించగలమని జియో నేచురల్ ఎండీ, జయాస్ దామోదరన్ చెప్పారు.  వచ్చే క్వార్టర్ నుంచి రెడీ-టు-కుక్, పర్సనలైడ్‌డ్ మీల్స్ వంటివి ఆఫర్ చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.  2014లో ప్రారంభమైన జియో నేచురల్ కంపెనీ పోషకాలు పుష్కలంగా ఉన్న, రసాయనాలు లేని, పోషకాలపరంగా సమతూకమైన ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement