టీడీపీలో బాలయ్యకు ప్రాధాన్యమేదీ? | why do not you give priority to balakrishna, fans ask tdp leaders | Sakshi
Sakshi News home page

టీడీపీలో బాలయ్యకు ప్రాధాన్యమేదీ?

Mar 4 2014 12:02 PM | Updated on Aug 29 2018 1:59 PM

టీడీపీలో బాలయ్యకు ప్రాధాన్యమేదీ? - Sakshi

టీడీపీలో బాలయ్యకు ప్రాధాన్యమేదీ?

తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి వారసులకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.

అలా ఇవ్వని పక్షంలో తెలుగుదేశం పార్టీకి తామంతా వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బాలకృష్ణ. ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement