ఈనాటి ముఖ్యాంశాలు | Today news updates Aug 10th CM Jagan inaugurates Ysrcp new central office in Tadepalli | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 10 2019 6:22 PM | Updated on Aug 10 2019 7:36 PM

Today news updates Aug 10th CM Jagan inaugurates  Ysrcp new central office in Tadepalli - Sakshi

మత రాజకీయాలపై విమర్శలు గుప్పించిన కేటీఆర్‌..

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రారంభం.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దుపై రష్యా స్పందన.. టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ మోకాలికి సర్జరీ.. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు.. మత రాజకీయాలపై విమర్శలు గుప్పించిన కేటీఆర్‌..  

పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement