మరిన్ని బంగారు పతకాలు సాధిస్తా | Sakshi
Sakshi News home page

మరిన్ని బంగారు పతకాలు సాధిస్తా

Published Thu, Sep 6 2018 6:28 AM

Taekwondo Champion Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం :మాది అనంతపురం జిల్లా ఆకులతోట. బీఫార్మసీ చదువుతున్నాను. తైక్వాండో క్రీడాకారుడిని. ఈ నెల 2, 3 తేదీల్లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. త్వరలో థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు అర్హత సాధించాను. దీంతో జగనన్న ఆశీర్వాదం కోసం అనంతపురం నుంచి ఇక్కడకు వచ్చాను. జగనన్న నన్ను ఆశీర్వదించారు. అన్న ఆశీస్సులతో మున్ముందు మరిన్ని బంగారు పతకాలు సాధిస్తా.          – హర్షవర్ధన్‌రెడ్డి, అనంతపురం జిల్లా

Advertisement
Advertisement