మహానంది కోనేటిలో పాము కలకలం | Snake in Mahanandi Temple pond | Sakshi
Sakshi News home page

మహానంది కోనేటిలో పాము కలకలం

Nov 29 2015 12:42 PM | Updated on Sep 17 2018 8:02 PM

కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలోని కోనేటిలో ఆదివారం మధ్యాహ్నం పాము దర్శనమిచ్చింది.

మహానంది (కర్నూలు) : కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలోని కోనేటిలో ఆదివారం మధ్యాహ్నం పాము దర్శనమిచ్చింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కోనేటిలో పవిత్ర స్నానమాచరిస్తున్న సమయంలో భక్తులకు పాము కనిపించింది. దీంతో భక్తుల్లో కలకలం రేగింది.

Advertisement
 
Advertisement
Advertisement