ఏపీకి వర్షసూచన | rains with in 24 hours to kostal andhra, visakha meteorological department | Sakshi
Sakshi News home page

ఏపీకి వర్షసూచన

Oct 5 2015 10:49 AM | Updated on Sep 3 2017 10:29 AM

వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం: వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్రమీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరిస్తుందని వాతావరణశాఖ కేంద్రం అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement