పేద రైతు కొడుకు స్టేట్ ఫస్ట్ | poor farmer's son and the First State | Sakshi
Sakshi News home page

పేద రైతు కొడుకు స్టేట్ ఫస్ట్

Apr 24 2015 2:37 AM | Updated on Sep 3 2017 12:45 AM

పేద రైతు కొడుకు స్టేట్ ఫస్ట్

పేద రైతు కొడుకు స్టేట్ ఫస్ట్

ఇంటర్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాల్లో పేద రైతు కొడుకు... రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం సాధించాడు.

తిరుచానూరు : ఇంటర్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాల్లో పేద రైతు కొడుకు... రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం సాధించాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువు గ్రామానికి చెందిన నల్లపూసల శంకర్‌రెడ్డి, ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 తెచ్చుకుని, స్టేట్ ఫస్ట్ సాధించాడు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి తండ్రి శంకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తపరిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement