మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు | Maoist sympathizers arrested | Sakshi
Sakshi News home page

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

Jan 10 2016 4:03 PM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఆదివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఆదివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులు విజయనగరం జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన వారు. దీంతో గ్రామస్తులు విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా.. గ్రామస్తులను అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు దృవీకరించడం లేదు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement