తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు! | Heavy Rains in Guntur, East Godawari Districts | Sakshi
Sakshi News home page

తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు!

Jun 3 2019 3:36 PM | Updated on Jun 3 2019 7:07 PM

Heavy Rains in Guntur, East Godawari Districts - Sakshi

సాక్షి, గుంటూరు/ కాకినాడ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, గుంటూరు జిల్లాలోని వేమూరు, పొన్నూరులో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement