శ్రీవారి బుందీపోటులో అగ్నిప్రమాదం | Fire accident occurred in Tirumala Tirupati Srivari Temple Prasadam Potu | Sakshi
Sakshi News home page

శ్రీవారి బుందీపోటులో అగ్నిప్రమాదం

May 22 2014 5:33 PM | Updated on Sep 2 2017 7:42 AM

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ కేంద్రం బుందీ పోటులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది.

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ కేంద్రం బుందీ పోటులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. బుందీపోటులో ప్రసాదం తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆలయ సిబ్బంది వెంటనే భద్రత అధికారులకు సమాచారం అందించారు. భద్రత అధికారులు బుందీపోటు సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement