శ్రీవారికి కానుకగా ఆటో | a divot gifted auto to lord balaji | Sakshi
Sakshi News home page

శ్రీవారికి కానుకగా ఆటో

Mar 18 2016 7:42 PM | Updated on Nov 9 2018 6:29 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఓ భక్తుడు ఆటో కానుకగా ఇచ్చాడు.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఓ భక్తుడు ఆటో కానుకగా ఇచ్చాడు. తిరుపతికి చెందిన వెంకటేశ్వర ఆటో టేడర్స్‌కు చెందిన శివ శ్రీవారికి రూ. 2.30 లక్షల విలువైన ఆటోను బహుమతిగా ఇచ్చాడు. శుక్రవారం టీటీడీ ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డిని కలిసి ఆటో తాళాలను అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement