మూడో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి | 2 arrested for rape of 3rd class school girl | Sakshi
Sakshi News home page

మూడో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి

Dec 17 2013 8:40 AM | Updated on Sep 15 2018 5:14 PM

కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు మృగాళ్లు అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

అనంతపురం : కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు మృగాళ్లు అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మూడో తరగతి విద్యార్థినిపై వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా రాణినగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 20 ఏళ్ల యువకుడితోపాటు 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement